harsha's
Saturday, March 28, 2009
నీ
మనసు
గెలిచిన
ఈ
క్షణం
,
ఏమి
చేయను
మరో
క్షణం
ఇంతవరకు
ప్రతిక్షణం
,
ఇందుకొరకే
నిరీక్షణం
....
-------------------------------------------------
శ్రీ
హర్ష
రెక్కలు వచ్చిన నా స్వప్నం , ఎందాకే నీ
పయనం
కనులు చూసే రేపటికి, ఆగనివ్వకు ఆ
గమనం
అలుపు రానివ్వకు ఆ
రెక్కలకు
మనసు చూసిన రేపటిని నే చేరుకునేవరకు...
.
-------------------------------------
-------------
శ్రీ
హర్ష
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)