రెక్కలు వచ్చిన నా స్వప్నం , ఎందాకే నీ పయనం
కనులు చూసే రేపటికి, ఆగనివ్వకు ఆ గమనం
అలుపు రానివ్వకు ఆ రెక్కలకు
మనసు చూసిన రేపటిని నే చేరుకునేవరకు....
--------------------------------------------------శ్రీ హర్ష
మనసు చూసిన రేపటిని నే చేరుకునేవరకు....
--------------------------------------------------శ్రీ హర్ష
No comments:
Post a Comment